Sunday, September 19, 2010

హాయ్ ఫ్రెండ్స్ ,ఎలా వున్నారు,నేను చాల బాగున్నా.కొత్త పోస్టింగ్ వేసి చాల రోజులైంది కదా.ఇప్పుడు మళ్లీ కొత్త పోస్టింగ్స్ వస్తాయి చూదన్ది వొకే నా బై.

Saturday, December 26, 2009

హాయ్ ఫ్రెండ్స్

ఎలా వున్నారు.చాలా రోజులు ఐంది కదా మనం కలిసి .మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పనా.నాకు జాబు వచ్చింది తెలుసా.హిందుజా గ్లోబల్ సోలుషన్స్ లో.డిసెంబర్ లో జాయిన్ ఐయ్యను .ఓకే బాయ్.ఫ్రెండ్స్ మళ్లీ కలుద్దాము.

Thursday, October 1, 2009

హాయ్ ఫ్రెండ్స్.......







హాయ్ ఎలా వున్నారు .నేను మా అమ్మ ,చెల్లి మా మామయ్యా వాళ్ళ ఫ్యామిలీ కలిసి చెన్నై వెళ్ళాము.అక్కడి నుండి అక్కడికి ౩౫౦ కి.మీ వుండే ఒక వురికి వెళ్ళాం అక్కడ ఒక పెద్ద మేరీమాత చర్చి వుందిఆ ఊరి పేరు నాగ పట్నం.ఆ చర్చి పేరు velanganni చర్చి వుంది.అక్కడ బీచ్ కుడా వుంది .చుడండి.

Wednesday, April 8, 2009

హలో ఫ్రెండ్స్ బాగున్నారా ,మనం కలిసి చాలా రోజులు అయినది కదా.మా ఇంట్లో పెద్ద వుల్లి మొక్క (onion) పెట్టాను .దానికి పూవులు కూడా వచేసాయి .చూడండి.


మీకు కాగడా మల్లె తెలుసా.ఇదిగో మా ఇంట్లో పూసిన కాగడా మల్లె పూవులు .ఎంత తెల్లగా వున్నాయో కదా .

Monday, February 9, 2009

హాయ్ ఫ్రెండ్స్ చాలారోజుల తరువాత మళ్లీ వచ్చేసాను కొన్ని కొత్త ఫొటోస్ తో.చూసి ఆనందించండి.

ఇది మా తమ్ముడి కొత్త ఐపాడ్.
ఈ ఫొటోస్ మా ఇంటి పక్కన తీసినవి.

ఈ విసినకర్ర మా చెల్లి ది.నాగపట్నం వెళ్ళినప్పుడు కొన్నది.బగున్నదా.
మళ్లీ కలుద్దాం ఇంకొన్ని లేటెస్ట్ ఫొటోస్ తోటి.అంతవరకు టాటా.

Friday, January 16, 2009






Hi friends how r u?wish you a very very happy and prosperous new year.hey here is some pics which took in my home. enjoy.

Wednesday, December 3, 2008

Hi..........

Hi friends I'm back.my computer was in little problem.That's why i did not meet you.ok we will continue our journey.
bye